తెనేటీగల మురిపిస్తున్న బుల్‌డాగ్‌.. మరిన్ని రంగు రంగుల దుస్తుల్లో బుజ్జి కుక్కపిల్ల..: Dog Viral Video.

|

Sep 04, 2021 | 1:00 PM

పెంపుడు కుక్కలంటే చాల మంది ప్రాణంగా భావిస్తారు. కుక్కని పేరు పెట్టి తప్ప వేరొక విధంగా పిలిచినా ఒప్పుకోరు కొందరు. ఎంతో ప్రేమగా చూసుకునే కుక్కను అందమైన పేర్లు పెట్టి, అంతే అందంగా ముస్తాబు చేసుకుని మురిసిపోతుంటారు..

పెంపుడు కుక్కలంటే చాల మంది ప్రాణంగా భావిస్తారు. కుక్కని పేరు పెట్టి తప్ప వేరొక విధంగా పిలిచినా ఒప్పుకోరు కొందరు. ఎంతో ప్రేమగా చూసుకునే కుక్కను అందమైన పేర్లు పెట్టి, అంతే అందంగా ముస్తాబు చేసుకుని మురిసిపోతుంటారు..అలాంటి ఓ అందమైన వీడియో ఓ చిన్ని వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటో మీరే చూడండి…

పెంపుడు జంతువులు చేసే పనులు ఎంతో ఆకట్టుకుంటాయి. అదే సమయంలో ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తున్నాయి. నవ్వు కూడా తెప్పిస్తాయి. ఇలాంటివి సోషల్ మీడియాలో కోకొల్లలు. అయితే, తాజాగా ఈ బుజ్జి కుక్కకు కూడా నెట్టింట సందడి చేస్తోంది…రంగు రంగుల దుస్తుల్లో ఈ బుల్లి కుక్కపిల్ల నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. పసుపు పచ్చని కుసుమ తోటలో తెనేటీగాల ముస్తాబైన కుక్కపిల్ల జంతుప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తోంది. దాని యజమాని..ఆ కుక్కపిల్లను చేతుల్తో పైకి ఎగరేస్తూ..ముద్దు చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఇది తెనేటీగా కాదు..కుక్కపిల్ల అంటూ ఫన్నిగా కామెంట్స్‌ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: News Watch : ‘నమో’ యాదాద్రి..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

ఉక్కిరిబిక్కిరైన ఛార్మి..ఈడీ నోటీసు బట్టబయలు..(వీడియో): Charmy In Tollywood Drugs Case Video.

సర్ ప్రైజ్ అండ్ ఎక్సయిటింగ్ న్యూస్.. కోచ్ గా ధోని.. (వీడియో): MS Dhoni as Coach Video.

పెరిగిన తాలిబన్లు ఆగడాలు.. అప్గన్ల పరుగు.. కాబుల్ ఎయిర్‌పోర్ట్ మూసివేత..: Kabul Airport closed video.

Follow us on