బ్రిటిష్ ప్రభుత్వానికి ఇప్పటికీ అద్దెకడుతున్న ఇండియా.. ఎందుకోతెలుసా ??
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన ఇండియా ఇప్పటికీ ఓ రైల్వే ట్రాక్‌కి అద్దె కడుతుందనే విషయం మీకు తెలుసా.. అవును.. 1952లో అధికారుల మతిమరుపు ఇప్పటికీ బ్రిటిషర్లకు మనతో కప్పం కట్టిస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన ఇండియా ఇప్పటికీ ఓ రైల్వే ట్రాక్‌కి అద్దె కడుతుందనే విషయం మీకు తెలుసా.. అవును.. 1952లో అధికారుల మతిమరుపు ఇప్పటికీ బ్రిటిషర్లకు మనతో కప్పం కట్టిస్తోంది. ఆ రైల్వే ట్రాక్ ఉపయోగించుకుంటున్నందుకు బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశం కోటి రూపాయలు అద్దె చెల్లిస్తోంది. మహారాష్ట్రలోని యావత్మాల్-ముర్తిజాపుర్ మధ్య ఉన్న రైల్వే లైన్‌ను అప్పటి బ్రిటిష్ పాలకులు నిర్మించారు. వారు దేశం విడిచి వెళ్లినా ఆ రైల్వే లైన్ ఇంకా వారి ఆధీనంలోనే ఉంది. 1952లో రైల్వేల జాతీయీకరణ చేసే సమయంలో అధికారులు ఈ లైన్‌ను మరిచిపోయారు . ఫలితంగా ఆనాటి నుంచీ బ్రిటిషర్లకు కోటి రూపాయలు చెల్లిస్తోంది భారతీయ రైల్వే.
Published on: Mar 20, 2023 09:29 PM
వైరల్ వీడియోలు
Latest Videos