Chitragupta Temple: భారతదేశంలో ఏకైక చిత్రగుప్తుని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?? ( వీడియో )

Phani CH

|

Updated on: May 31, 2021 | 9:35 AM

భారతదేశంలో ఏకైక చిత్రగుప్తుని ఆలయం ఉన్న విషయం చాలా మందికి తెలియదు. అధ్యాత్మికంగా అనుభవం ఉన్నవారికి, పెద్దలకు మాత్రమే తెలిసి ఉంటుంది.