పైకి చూస్తే పురికొసలు.. వామ్మో.. టెస్ట్ చేస్తే మైండ్ బ్లాంక్‌ !!

గుజరాత్‌లోని పిపావవ్‌ (Pipavav)పోర్టులో భారీ ఎత్తున డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. కొన్ని రోజుల కిందట పిపావవ్‌ పోర్ట్‌కు కొన్ని కంటైనర్లు వచ్చాయి. వాటిలో ఒకటి మాత్రం వెరీ స్పెషల్‌.

Phani CH

|

May 07, 2022 | 9:59 AM

గుజరాత్‌లోని పిపావవ్‌ (Pipavav)పోర్టులో భారీ ఎత్తున డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. కొన్ని రోజుల కిందట పిపావవ్‌ పోర్ట్‌కు కొన్ని కంటైనర్లు వచ్చాయి. వాటిలో ఒకటి మాత్రం వెరీ స్పెషల్‌. దాని గురించి డీఆర్‌ఐ, గుజరాత్‌ ఏటీఎస్‌కు ఉప్పందింది. ఆ కంటైనర్‌ను ఓపట్టు పట్టాల్సిందే అనుకున్నారు అధికారులు. వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించారు. దాని బరువు పది వేల కేజీలకు కాస్త తక్కువ. దాంట్లో ఓ వంద పెద్ద గోనె సంచులు ఉన్నాయి. ఆ సంచుల్లో పురికొస ఉంది. కానీ వాటిలో నాలుగు సంచుల్లోనే ఉంది కథంతా. వాటిలో ఉన్నది కూడా పురికోసే. అయితే నిండా హెరాయిన్‌ నింపి ఉన్న పురికొస అది. ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ చేసిన ఫీల్డ్‌ టెస్ట్‌లో కానీ ఈ విషయం బయటపడలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: ఏటీఎంలో అమ్మాయి తీర్మార్‌ డాన్స్‌ !! నెట్టింట నవ్వులే నవ్వులు

ఫోన్‌లోనే జనరల్‌ టికెట్లు ఇలా బుక్‌ చేయండి.. యాప్‌ ఎలా పనిచేస్తుందంటే ??

వృద్ధుడిని బైక్‌తో ఢీకొట్టి కి.మీ లాక్కెళ్లిన మైనర్లు !!

ఇన్‌స్టాలో పరిచయం.. ఇంటికి పిలిచింది.. ఆ తర్వాత ఏంజరిగిందంటే ??

Viral Video: ప్రేమంటే ఇదేరా !! పెంపుడు కుక్కకు శ్రీమంతం !! నెట్టింట వైరల్

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu