Dengue Fever: తెలుగు రాష్ట్రాలపై డెంగ్యూ పంజా.. లైవ్ వీడియో

Dengue Fever: తెలుగు రాష్ట్రాలపై డెంగ్యూ పంజా.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Sep 23, 2021 | 10:07 AM

దేశంలో కరోనా రెండవ వేవ్ ఇంకా పూర్తిగా పోలేదు. మరోపక్క మూడో వేవ్ భయాలూ తొంగిచూస్తూనే ఉన్నాయి. ఈలోపు డెంగ్యూ కొత్తగా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు కనిపిస్తోంది.