ఆ డెలివరీ వ్యాన్‌కు దెయ్యం పట్టిందా ఏంది..? సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యం
మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు ఆశ్చర్యకరంగానూ, నవ్వు తెప్పిచేవీగాను ఉంటాయి. అచ్చం సినిమాల్లో మాదిరిగానే ఇక్కడో హాస్య సన్నివేశం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక డెలివరీ మ్యాన్ అనుకోకుండా తన వ్యాన్‌ను పార్క్ చేయడం మర్చిపోవడంతో దానికదే వెళ్లి రెండు వాహనాలను ఢీకొట్టింది.
వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. డెలివరీ మ్యాన్ పార్శిల్‌ను అందించడానికి ఒక ఇంటికి చేరకుంటాడు. తదుపరి డెలివరీని సమయానికి అందించడానికి అతను తొందరలో ఉన్నట్లున్నాడు. అయితే, అతను ఆ తొందరలో డెలివరీ వ్యాన్‌ను సురక్షితంగా పార్క్ చేయకుండా వెళ్లాడు. కొన్ని క్షణాల తర్వాత వ్యాన్ నెమ్మదిగా వెనక్కి వస్తుంది. చిన్నగా వచ్చి పెద్ద నష్టం కలిగించింది ఆ వ్యాన్. నేరుగా ఇంటి యజమానికి చెందిన పార్క్ చేసి ఉన్న కారును ఢీకొట్టింది. ఇంటి తలుపు కూడా దెబ్బతింది. దీంతో ఆ ఇంటి యజమాని మహిళ బయటికి వచ్చి ఊహించని ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అయితే ఆ వ్యాన్ మరింత వెనకకు రాకుండా డెలివరీ మ్యాన్ దాన్ని అడ్డుకుంటాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎవరూ లేకుండానే బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా
చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికిన తండ్రి.. ఏంటి మావా ఇది
పాముల హనీమూన్ స్పాట్ చూసారా.. ప్రపంచంలో కెల్లా వింత
చావుకు ముందు ఏం జరుగుతుంది ?? మరణాన్ని ఆపేందుకు మెదడు పోరాడుతుందా ??
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

