వింత విమానాశ్రయం! మామిడి చెట్టు కిందే వెయిటింగ్
ప్రస్తుతం అత్యంత వేగంగా దూర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్లడానికి ఉన్న బెస్ట్ ఆప్షన్ విమానాల్లో ప్రయాణం. దాదాపు అన్ని ప్రపంచ దేశాలకు ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది, విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. ఎయిర్‌పోర్టులు నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడతాయి. అనేక అంతస్తులు, షాపింగ్ మాల్స్, వెయిటింగ్ లాబీలతో కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయి.
అయితే ఓ విమానాశ్రయం మాత్రం ఇందుకు వ్యతిరేకం. ఎందుకంటే, అసలు ఇది ఎయిర్‌పోర్ట్ అంటే ఎవరూ నమ్మరు. ఫ్లైట్‌లో వెళ్లేవారు ఒక చెట్టు కింద వెయిట్ చేయాల్సి ఉంటుంది. పూర్తి ఎకో ఫ్రెండ్లీ వాతావరణంలో ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు. అలాంటివే మరికొన్ని విమానాశ్రయాల వింతలు విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఇక ప్రపంచంలోనే అతి చిన్న విమానాశ్రయంగా గుర్తింపు పొందిన హకారిటమా విమానాశ్రయం సంగతి చూద్దాం. ఈ ఎయిర్‌పోర్ట్ దక్షిణ అమెరికా దేశం కొలంబియాలోని అగువాచికాలో ఉంది. ఈ విమానాశ్రయంలో వెయిటింగ్ ఏరియాలు ఉండవు. ప్రయాణికులు చెట్టు కిందే వేచి ఉంటారు. అంతేకాదు, లగేజీ స్కానింగ్ యంత్రాలు సైతం ఉండవు. ప్రయాణికులు చెట్ల కింద, ఎండలో నిలబడి తమ విమానం వచ్చే వరకు వేచి చూడాలి. హకారిటామా విమానాశ్రయానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ప్రముఖ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ రోసీ పాల్మా, ఎక్స్ ప్లాట్‌ఫామ్ లో షేర్ చేసారు. దీంతో హకారిటామా విమానాశ్రయానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ డెలివరీ వ్యాన్‌కు దెయ్యం పట్టిందా ఏంది..? సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యం
ఎవరూ లేకుండానే బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా
చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికిన తండ్రి.. ఏంటి మావా ఇది
పాముల హనీమూన్ స్పాట్ చూసారా.. ప్రపంచంలో కెల్లా వింత
చావుకు ముందు ఏం జరుగుతుంది ?? మరణాన్ని ఆపేందుకు మెదడు పోరాడుతుందా ??
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

