మందు బాబులు ఖుషీ.. స్వదేశీ, విదేశీ మద్యం ఇక మీ ఇంటికే అంటున్న ఢిల్లీ ప్రభుత్వం… ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 02, 2021 | 8:03 AM

ఢిల్లీలో కోవిద్ ఆంక్షలున్నప్పటికీ స్వదేశీ, విదేశీ మద్యానికి ప్రభుత్వం కవాటాలను బార్లా తెరిచింది. మొబైల్ యాప్స్ లేదా ఆన్ లైన్ వెబ్ పోర్టల్స్ ద్వారా ఇండియన్ లేక ఫారిన్ లిక్కర్ ని ఇంటివద్దకే తెప్పించుకోవచ్చునని ప్రభుత్వం పేర్కొంది.