Corona Virus: రెండు వేర్వేరు వ్యాక్సిన్లను కలిపితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందా….?? ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 02, 2021 | 1:13 PM

రెండు వేర్వేరు వ్యాక్సిన్లను మిక్స్ చేయడానికి (కలపడానికి) గల సాధ్యాసాధ్యాలపై ఇండియాలోని నిపుణులు త్వరలో అధ్యయనాన్ని చేపట్టవచ్చునని కోవిద్-19 పై గల వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డా.ఎన్.కె. అరోరా తెలిపారు.

Published on: Jun 02, 2021 07:55 AM