Alligator Attack: చెరువులో ఈత కొడుతున్న వ్యక్తిపై మొసలి దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ? (వీడియో)
అమెరికాలో ఎలిగేటర్ మొసళ్ళు భారీ ఆకారంతో భయం గొలుపుతాయి. దూరం నుంచి చూస్తేనే భయపడిపోతాం. అటువంటిది ఓ మొసలి చెరువులో ఈదుతున్న ఓ వ్యక్తిపై దాడి చేసింది. పరిస్థితి ఇంకెలా ఉంటుందో చెప్పండి.
అమెరికాలో ఎలిగేటర్ మొసళ్ళు భారీ ఆకారంతో భయం గొలుపుతాయి. దూరం నుంచి చూస్తేనే భయపడిపోతాం. అటువంటిది ఓ మొసలి చెరువులో ఈదుతున్న ఓ వ్యక్తిపై దాడి చేసింది. పరిస్థితి ఇంకెలా ఉంటుందో చెప్పండి. ఆ వ్యక్తి ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. మొసలి ఒక్కసారి అటాక్ చేసిందంటే ఇక వదలదు. ఏనుగునే తన బలంతో లాగేంత శక్తి దానికి ఉంటుంది.
తాజాగా చెరువులో ఈదుతున్న ఓ వ్యక్తిపై ఎలిగేటర్ అటాక్ చేసింది. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. ఓ టూరిస్ట్ ప్రాంతంలో ఉన్న చెరువులో ఓ వ్యక్తి ఈత కొడుతున్నాడు. వెనుక నుంచి వేగంగా పెద్ద మొసలి అతడి వైపు వచ్చింది. మొసలి రావడాన్ని ఆ వ్యక్తి చూళ్ళేదు. వెంటనే అతడిపై దాడికి ప్రయత్నించింది. మొసలి దాడి చేస్తుందని తెలుసుకున్న ఆ వ్యక్తి వెంటనే వేగంగా ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నాడు. దీంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ..అతని ఎడమ చేతికి మాత్రం గాయం అయిందని ఆ వీడియో తీసిన వ్యక్తి చెప్పాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..
Vijay Sethupathi Bike Photos: BMW బైక్ కొన్న ‘మక్కల్ సెల్వన్’.. స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ‘విజయ్ సేతుపతి’.. వైరల్ అవుతున్న ఫొటోస్..
Woderful Love Story: ఇది కథకాదు..1911 నాటి అద్భుతమైన ప్రేమ గాథ..! మరణం వరకు ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ..! (వీడియో)
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

