Couple love making: తాంత్రికుడి ముందు శృంగారం చేసిన జంట.. వారు ఆ పనిలో ఉండగా ఊహించని సీన్..! చివరికి..
రాజస్థాన్‌లో విచిత్ర సంఘటన జరిగింది. రాహుల్, సోనూ అనే ఇద్దరూ వేర్వేరు వ్యక్తులను వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరూ భదవిగూడలోని భావ్‌జీ మందిర్‌లో ఉన్న తాంత్రికుడిని వారి కుటుంబాలతో అప్పుడప్పుడూ సందర్శించేవారు.
రాజస్థాన్‌లో విచిత్ర సంఘటన జరిగింది. రాహుల్, సోనూ అనే ఇద్దరూ వేర్వేరు వ్యక్తులను వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరూ భదవిగూడలోని భావ్‌జీ మందిర్‌లో ఉన్న తాంత్రికుడిని వారి కుటుంబాలతో అప్పుడప్పుడూ సందర్శించేవారు. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారడంతో రాహుల్, అతడి భార్య మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో రాహుల్ భార్య తాంత్రికుడైన భలేష్ కుమార్‌ను సాయం కోరింది. గత ఏడెనిమిదేళ్లుగా స్థానికంగా నివసిస్తున్న భలేష్ కుమార్.. అక్కడున్న ప్రజలకు తానొక తాంత్రికుడని నమ్మించి.. వారికి తాయత్తులు ఇచ్చేవాడు. అలాగే రాహుల్ భార్యతో కూడా సన్నిహితంగా మెలుగుతూ.. భర్త రహస్యంగా సాగిస్తోన్న అక్రమ సంబంధాన్ని ఆమెవద్ద బట్టబయలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రాహుల్.. అతడ్ని బెదిరించసాగాడు. ఈ క్రమంలో తన పరువు పోతుందన్న భయంతో సదరు తాంత్రికుడు రాహుల్, సోనూలను హత్యకు స్కెచ్ వేశాడు. అందులో భాగంగానే దాదాపు 50 ట్యూబ్‌ల ఫెవిక్విక్ కొనుగోలు చేసి బాటిల్‌లో నింపిన భలేష్ కుమార్.. ఆ తర్వాత పధకం ప్రకారం..
రాహుల్, సోనూలను అటవీ ప్రాంతానికి రావాలని పిలిచాడు. అక్కడికి చేరుకున్న వారిని తన ఎదుట శృంగారంలో పాల్గొనాల్సిందిగా కోరాడు. ఇక ఆ ఇద్దరూ ఆ పనిలో ఉండగా తాంత్రికుడు ఫెవిక్విక్‌ను వారిపై పోశాడు. దీంతో రాహుల్, సోను చాలాసేపు ఒకరికొకరు అతుక్కుపోయారని..విడిపించుకోడానికి ప్రయత్నించినప్పుడు రాహుల్ ప్రైవేట్ పార్ట్ అతడి శరీరం నుంచి వేరు చేయబడటమే కాకుండా.. సోనూ శరీరానికి కూడా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. రాహుల్, సోనూ అభ్యంతరకరమైన స్థితిలో ఉండగా భలేష్ కుమార్.. వారిని హతమార్చి అక్కడ నుంచి పారిపోయాడు. కాగా, మృతదేహాలు లభ్యమైన అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న 50 సీసీ కెమెరాల ఫుటేజీని స్కాన్ చేసి, సుమారు 200 మందిని విచారించిన అనంతరం.. ఈ హత్యల వెనుక భలేష్ కుమార్ హస్తం ఉందని పోలీసులు అనుమానించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యలు తానే చేసినట్లు అంగీకరించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

