Viral: వేదికపై పొట్టు పొట్టుగా కొట్టుకున్న వధూవరులు.. వీడియో చూస్తే బిత్తర పోవాల్సిందే

|

Jul 17, 2022 | 10:14 AM

ఈ మధ్య కాలంలో ప్రతీ ఒక్కరూ పెళ్లంటే చాలు.. ఫ్రస్టేట్ అయిపోతున్నారు. నాడు పెళ్లి గురించి వధువు.. రాకుమారుడు రెక్కల గుర్రంపై తనను ఎక్కించుకుని వెళ్తాడని ఊహించుకుంటే వరుడైతే..

ఈ మధ్య కాలంలో ప్రతీ ఒక్కరూ పెళ్లంటే చాలు.. ఫ్రస్టేట్ అయిపోతున్నారు. నాడు పెళ్లి గురించి వధువు.. రాకుమారుడు రెక్కల గుర్రంపై తనను ఎక్కించుకుని వెళ్తాడని ఊహించుకుంటే వరుడైతే.. పెళ్లి కూతురు ఓ దేవతలా తన దగ్గరకు స్వర్గం నుంచి వస్తుందని కలలు కనేవారు. అయితే ఇప్పుడు సీన్ కాస్తా రివర్స్ అయింది. జరుగుతున్నది పెళ్ళా..? లేక WWEనా అని అనిపించేలా మారింది. ఇందుకు నిదర్శనంగా ఇప్పుడో వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవతుంది. పెళ్లి వేదికగా వధూవరులు ఇద్దరూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకునేందుకు రెడీ అయిన వధువరులు ఇద్దరూ ఫైట్‌ చేసుకున్నారు. తొలత వధువు వరుడి నోట్లే ఇష్టం లేని విధంగా స్వీట్లను పెట్టింది. ఇందుకు పెళ్లి కొడుకు అయితే ఏం అనలేదు కానీ.. ఆ తర్వాతకు వరుడు వధువు నోటిలో స్వీట్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. అందుకు వధువు నిరాకరిస్తుంది. దీంతో చిర్రెత్తుకుపోయిన వరుడు.. వధువును తలను పట్టుకుని, బలవంతంగా నోట్లో స్వీట్‌ పెడుతాడు. ఇక ఆ తర్వాత పెళ్లి కూతురు .. పెళ్లి మంటపంలోనే దాడి చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: టీషర్ట్‌ ధర కోసం.. ట్రైన్‌లో యువతీయువకుడు ఫైట్‌ !!

Viral: నువ్వు రాజు అయితే నాకేంటి !! మూడు సింహాలకు హిప్పో చుక్కలు !!

‘మేజర్’ సినిమాపై విజయశాంతి భావోద్వేగ ట్వీట్‌ !!

‘కిర్రాక్ ఆర్పీ పెద్ద ఫ్రాడ్‌’ గుట్టు రట్టు చేసిన జబర్దస్త్‌ మేనేజర్

మెగా స్టార్ షూటింగ్‌లోకి మాస్ రాజా దిమ్మతిరిగే ఎంట్రీ

 

Published on: Jul 17, 2022 10:14 AM