Delhi Metro: మెట్రోలో మారని బుద్ధి.. బహిరంగంగా కౌగిలింతలు, ముద్దులు
ఢిల్లీ మెట్రో యువ జంటల రాసలీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా బుద్ధి మారడం లేదు. నిత్యం లక్షలాది మందిని వారివారి గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఢిల్లీ మెట్రోలో.. ఇప్పటికే ఎన్నో ప్రేమ జంటల శృంగార చేష్టలు వెలుగు చూశాయి. తోటి ప్రయాణికులు అభ్యంతర పెడుతున్నా.. ఏ మాత్రం లెక్కచేయకుండా బరితెగిస్తున్నారు. అందరి ముందే వెకిలి చేష్టలతో రెచ్చిపోతున్నారు.
ఢిల్లీ మెట్రో యువ జంటల రాసలీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా బుద్ధి మారడం లేదు. నిత్యం లక్షలాది మందిని వారివారి గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఢిల్లీ మెట్రోలో.. ఇప్పటికే ఎన్నో ప్రేమ జంటల శృంగార చేష్టలు వెలుగు చూశాయి. తోటి ప్రయాణికులు అభ్యంతర పెడుతున్నా.. ఏ మాత్రం లెక్కచేయకుండా బరితెగిస్తున్నారు. అందరి ముందే వెకిలి చేష్టలతో రెచ్చిపోతున్నారు. తాజాగా మరో ప్రేమ జంట మెట్రో కోచ్ లో కౌగిలింతలు, ముద్ధులతో పరిసరాలనే మరిచిపోయారు. ఈ దృశ్యాలను తోటి ప్రయాణికుల్లో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఆనంద్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై తోటి ప్రయాణికులు, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రయాణికులు ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడొద్దంటూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ పదే పదే వార్నింగ్ ఇస్తోంది. కానీ, కేసులు నమోదు చేయడం, తదితర కఠిన చర్యల్లేకపోవడంతో ప్రేమ జంటలకు బెదురు లేకుండా పోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: రామ్ చరణ్ ముఖానికి గాయం !! అసలేం జరిగిందంటే ??
వజ్రాల కోసం నడిరోడ్డుపై జనం వెతుకులాట.. రద్దీగా మారిన ప్రాంతం
24 సార్లు ప్రయత్నించాడు.. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టేశాడు
Chandramukhi 2: పెద్దమ్మతల్లిని దర్శించుకున్న ‘చంద్రముఖి 2’ టీమ్
Pooja Hegde: స్టార్ క్రికెటర్‌ను పెళ్లాడబోతున్న బుట్ట బొమ్మ ??
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

