Chandramukhi 2: పెద్దమ్మతల్లిని దర్శించుకున్న ‘చంద్రముఖి 2’ టీమ్
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి ఆలయాన్ని చంద్రముఖి-2 టీమ్ సందర్శించింది. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 28వ తేదీన భారీస్థాయిలో సినిమా విడుదలవుతున్న నేపధ్యంలో చిత్రయూనిట్ పెద్దమ్మ ఆశీస్సులకోసం వచ్చింది. దర్శకుడు పి.వాసు, హీరో లారెన్స్, హీరోయిన్స్ కంగనారనౌత్, మహిమ నంబియార్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినిమా విజయవంతం కావాలని మొక్కుకున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి ఆలయాన్ని చంద్రముఖి-2 టీమ్ సందర్శించింది. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 28వ తేదీన భారీస్థాయిలో సినిమా విడుదలవుతున్న నేపధ్యంలో చిత్రయూనిట్ పెద్దమ్మ ఆశీస్సులకోసం వచ్చింది. దర్శకుడు పి.వాసు, హీరో లారెన్స్, హీరోయిన్స్ కంగనారనౌత్, మహిమ నంబియార్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినిమా విజయవంతం కావాలని మొక్కుకున్నారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు, తీర్ధప్రసాదాలు అందుకున్నారు. హైదరాబాద్ లో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ‘పెద్దమ్మ టెంపుల్’ ఒకటి. జూబిలీ హిల్స్ లోని ఈ ఆలయం ఎప్పుడు చూసినా భక్తులతో రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి చెందినవారు అమ్మవారిని ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు. కొత్త సినిమాల పూజా కార్యక్రమాలు ఇక్కడే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక తమ సినిమా విడుదలకి ముందు అమ్మవారిని దర్శించుకునేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక చంద్రముఖి-2 టీమ్‌ను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pooja Hegde: స్టార్ క్రికెటర్‌ను పెళ్లాడబోతున్న బుట్ట బొమ్మ ??
మ్యూజియంలో ‘బాహుబలి’ స్టాట్యూ.. ఫొటోను ట్రోల్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్..
Raghava Lawrence: రజినీ కాళ్లు మొక్కిన లారెన్స్.. ఎందుకంటే ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

