Ram Charan: రామ్ చరణ్ ముఖానికి గాయం !! అసలేం జరిగిందంటే ??
గ్లోబల్ స్లార్ రామ్ చరణ్ తేజ్ ముఖానికి గాయాలైనట్టు సమాచారం. ఎస్.శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ ప్రారంభానికి ముందు ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చరణ్ కు ప్రాథమిక చికిత్స అందించారు. పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. దీంతో ఆయన నటించాల్సిన గేమ్ చేంజర్ సినిమా తదుపరి చిత్రీకరణ కొన్ని రోజుల పాటు వాయిదా పడక తప్పలేదు.
గ్లోబల్ స్లార్ రామ్ చరణ్ తేజ్ ముఖానికి గాయాలైనట్టు సమాచారం. ఎస్.శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ ప్రారంభానికి ముందు ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చరణ్ కు ప్రాథమిక చికిత్స అందించారు. పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. దీంతో ఆయన నటించాల్సిన గేమ్ చేంజర్ సినిమా తదుపరి చిత్రీకరణ కొన్ని రోజుల పాటు వాయిదా పడక తప్పలేదు. రామ్ చరణ్ గాయంపై ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. కొన్ని వర్గాల ద్వారా ఈ సమాచారం బయటకు వచ్చింది. అక్టోబర్ మొదటి వారంలో గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి స్టంట్ కొరియోగ్రాఫర్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభం కానుంది. గాయం నుంచి కోలుకున్న వెంటనే రామ్ చరణ్ తిరిగి చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వజ్రాల కోసం నడిరోడ్డుపై జనం వెతుకులాట.. రద్దీగా మారిన ప్రాంతం
24 సార్లు ప్రయత్నించాడు.. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టేశాడు
Chandramukhi 2: పెద్దమ్మతల్లిని దర్శించుకున్న ‘చంద్రముఖి 2’ టీమ్
Pooja Hegde: స్టార్ క్రికెటర్‌ను పెళ్లాడబోతున్న బుట్ట బొమ్మ ??
మ్యూజియంలో ‘బాహుబలి’ స్టాట్యూ.. ఫొటోను ట్రోల్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

