MLA Viral Video: స్వామీజీ నోట్లోని ఆహారం తిన్న ఎమ్మెల్యే..! వీడియో చుస్తే షాక్ అవ్వనివారు ఉండరు..
కర్నాటకకు చెందిన ఓ ఎమ్మెల్యే కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ వింత ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ దళితుడైన స్వామి నారాయణ్ నోటిలోని ఆహారాన్ని తీసుకొని తిని అక్కడి వారిని షాక్‌కి గురి చేశారు.
కర్నాటకకు చెందిన ఓ ఎమ్మెల్యే కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ వింత ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ దళితుడైన స్వామి నారాయణ్ నోటిలోని ఆహారాన్ని తీసుకొని తిని అక్కడి వారిని షాక్‌కి గురి చేశారు. ఆహారాన్ని ముందుగా స్వామిజీ నోట్లో పెట్టిన ఎమ్మెల్యే.. ఆయన నమిలిన తర్వాత తిరిగి అదే బయటకు తీసుకుని తన నోట్ల పెట్టుకుని మరి తిన్నాడు ఎమ్మెల్యే. తమ మధ్య కుల వివక్షకు తావులేదని, పైగా తమ మధ్య సోదరభావాన్ని చాటిచెప్పేందుకే తాను ఈ పని చేసినట్లు బల్లగుద్ది మరీ ప్రకటించుకున్నారు ఎమ్మెల్యే. ఈ ఘటన చూసి వెనక ఉన్న అనుచరులంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం చామరాజ్‌పేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!
