గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో
గాజు సీసాలో ప్లాస్టిక్ బాటిల్ కంటే ఎక్కువ మైక్రోప్లాస్టిక్‌లు ఉంటాయని తాజా అధ్యయనం తేల్చింది. మరెన్నో షాకింగ్ విషయాలు తెలిపింది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ప్లాస్టిక్ వాడద్దంటూ ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు చాలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ప్లాస్టిక్ వాడితే వాటిలోని మైక్రోప్లాస్టిక్‌లు శరీరంలోనికి వెళ్లి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తాయని.. పర్యావరణానికి కూడా అంత మంచిది కాదని చెప్తారు. దీంతో చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్‌కు బదులుగా గాజు సీసాలు వినియోగిస్తుంటారు.
మీరు కూడా అలాంటివారిలో ఒకరా? అయితే ఇది మీరు కచ్చితంగా చూడాల్సిందే. గాజు సీసాల వినియోగం సురక్షితమని చాలామంది భావిస్తారు. కానీ సురక్షితం కాదని.. ప్లాస్టిక్, మెటల్ బాటిళ్ల కంటే 50 రెట్ల ఎక్కువ మైక్రోప్లాస్టిక్‌లు గాజు సీసాల్లో ఉంటాయని రీసెంట్గా జరిపిన అధ్యయనంలో తేలింది. switzerland లోని Food Packaging Forum అధ్యయనం జరిపింది. ఆ రిజల్ట్స్ షాకింగ్ ఫలితాలు ఇవ్వడంతో NPJ Science of Food జర్నల్‌లో అధ్యయన ఫలితాలను ప్రచురించారు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. Sప్లాస్టిక్, గాజు, మెటల్ బాటిల్స్‌పై స్టడీ చేశారు. నీరు, కూల్ డ్రింక్స్, ఐస్డ్ టీ, నిమ్మరసం, బీరు, వైన్ వంటి 56 పానీయాల నమూనాలు సేకరించి విశ్లేషించారు. దీనిలో భాగంగా తేలింది ఏంటంటే గాజు సీసాల్లోనే అత్యధిక మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నాయట.
మరిన్నీ వీడియోల కోసం :
ముద్దులొలికే ఈ చిన్నారి ఫోటో వెనుక.. అంతులేని విషాదం వీడియో
రన్నింగ్ చేస్తేనే శాలరీతో పాటు బోనస్ వీడియో
రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా? వీడియో
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్‌లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
