వ్యక్తి శరీరంలో బొద్దింక !! సోషల్‌మీడియాలో ఎక్స్‌రే వైరల్‌..!

|

Nov 13, 2021 | 9:13 PM

ఓ వ్యక్తి శరీరంలో బొద్దింక ఉన్నట్లు ఫేస్‎బుక్‎లో సర్క్యూలేట్ అవుతున్న వార్తపై కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆరోగ్య రంగ గౌరవాన్ని ప్రభావితం చేసే నిరాధారమైన పోస్ట్ చేయడం ఆపాలని పిలుపునిచ్చింది.

ఓ వ్యక్తి శరీరంలో బొద్దింక ఉన్నట్లు ఫేస్‎బుక్‎లో సర్క్యూలేట్ అవుతున్న వార్తపై కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆరోగ్య రంగ గౌరవాన్ని ప్రభావితం చేసే నిరాధారమైన పోస్ట్ చేయడం ఆపాలని పిలుపునిచ్చింది. మెర్ల్ కొమ్సన్ అనే ఫేస్‌బుక్ పేజీలో ఊపిరితిత్తుల్లో బొద్దింకతో ఉన్న ఓ మనిషి ఎక్స్-రే చిత్రంతో పాటు కథనాన్ని పోస్ట్ చేసింది. ప్రే వెంగ్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి శరీరంలో బొద్దింక నివసిస్తోందని, దీంతో అతడి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడని ఓ వైద్యుడు చెప్పాడని కథనంలో పేర్కొంది. ఈ ఫేక్ న్యూస్ స్టోరీని పోస్ట్ చేసినందుకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు కంబోడియా మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

 మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: 13 ఏళ్ల కూతురితో రోజుకు 3 వేల స్కిప్పింగ్‌లు చేయించిన తల్లి !! చివరికి ?? వీడియో

Whatsapp: వాట్సాప్‌లో అదిరిపోయే మరో కొత్త ఫీచర్‌.. వీడియో