శివాలయంలో నాగుపాము హల్ చల్.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..(వీడియో): Snake Viral Video.
వరంగల్ జిల్లాలోని ఓ ప్రముఖ శైవక్షేత్రంలో నాగుపాము హల్‌చల్ చేసింది.. వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో గల శ్రీ రాజరాశ్వేర స్వామి ఆలయంలోకి ఆరడుగుల నాగుపాము బుసలు కొడుతూ గుడిలోకి ప్రవేశించింది.
వరంగల్ జిల్లాలోని ఓ ప్రముఖ శైవక్షేత్రంలో నాగుపాము హల్‌చల్ చేసింది.. వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో గల శ్రీ రాజరాశ్వేర స్వామి ఆలయంలోకి ఆరడుగుల నాగుపాము బుసలు కొడుతూ గుడిలోకి ప్రవేశించింది. గుడిలోపల భాగంలో కలియ తిరిగడంతో భక్తులు ఇది దేవుని మహిమ అని పూజలు చేశారు. మరికొందరు భక్తులు భయందోళనకు గురయ్యారు. ప్రధాన ఆలయంలో సుమారు మూడు గంటలపాటు హడావిడి చేసిన నాగుపాము అర్చకులు పూజలు చేశారు..అనంతరం..ఆ నాగుపాము నెమ్మదిగా.. పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లిపోయింది. ఇది స్వామి వారి మహిమే అంటున్నారు ఆలయ అర్చకులు, స్థానికులు. ఇక్కడ వెలసిన రాజరాశ్వేర స్వామివారు ఎంతో మహిమగల దేవునిగా చెబుతున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Ek Number News LIVE: బండ్లోళ్లకు గుండుగొడుతున్న బంకులోళ్లు | కలెక్టర్ ఆఫీసును కిందా మీదా చేసిన మహిళ(వీడియో).
నిర్మల్ జిల్లా సిర్పేల్లి తాండలో చిన్నారుల సందడి.. వైరల్ అవుతున్న వీడియో: Childrens viral video.
రాజు డెత్ పై సీతక్క స్పందన: ప్రజా పోరాటాల వల్ల రాజు చచ్చాడు..(వీడియో): Seethakka Video.
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

