Chicken Recipe: నోటిదూలతో ప్రాణాలు కోల్పోయిన కోడి పుంజు.. వీడియో చూస్తే నవ్వాగదు మరి..
నోటిదూల మహా ప్రమాదం అని మనం వినే ఉంటాం. అలాంటి నోటిదూలతోనే నిండు ప్రాణాన్ని కోల్పోయింది ఓ అమాయకపు కోడిపుంజు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో నిద్రిస్తున్న వ్యక్తిని లేపడానికి పని మంతుడిలా వచ్చి అతని చెవిదగ్గర కూతందుకుంది ఓ కోడిపుంజు. సీన్ కట్ చేస్తే ఇంకేముంది..? ఆ కోడిపుంజుకు ఆరోజుతో నూకలు చెల్లిపోయి, చికెన్ కర్రీలా మరిపోయింది. దీనికి సంబంధించిన వీడయో ఓ యూజర్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ కూతలు పెడుతోంది. ఇప్పటివరకూ ఈ వీడిమోను 13 లక్షలమందికి పైగా వీక్షించారు. 30 వేలమంది లైక్ చేశారు. అంతేకాదు వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అంతేనా.. పాపం తన డ్యూటీని సక్రమంగా చేసిన ఆ కోడిని అలా చేయడం బాధాకరం అంటున్నారు. మరో యూజర్ అయితే ‘అలారం కాస్త ఫలారం అయ్యింది పాపం’ అని రాసుకొచ్చాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే..ఈ 5 స్కిల్స్ తప్పనిసరి..!
గ్యాస్ అక్కర్లేదు.. కిరోసిన్, నీటితో నడిచే స్టవ్ వచ్చేసింది
బోను నుంచి తప్పించుకున్న చిరుత.. ఆ తర్వాత సీన్ చూస్తే..
సముద్ర గర్భంలో భారీగా బంగారం, వెండి..వేట మొదలు పెట్టిన చైనా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!

