ఆన్‌లైన్‌ గేమ్స్‌కు ఎడిక్ట్‌ అయిన బాలిక.. తల్లి అకౌంట్‌ మొత్తం ఖాళీ !!

|

Jun 13, 2023 | 8:55 PM

చైనాకు చెందిన 13 ఏళ్ళ టీనేజ్‌ బాలిక మొబైల్‌ గేమ్స్ కారణంగా తల్లి ఖాతాలోని మొత్తం సొమ్మును ఊడ్చేసింది. స్కూల్‌లో ఎక్కువసేపు ఫోన్‌లో గడుపుతున్న బాలికను విచారించగా విషయం బైటపడింది. పే టు ప్లే గేమ్స్‌కు బాలిక అడిక్ట్‌ అయిందని గుర్తించిన టీచ‌ర్ బాలిక త‌ల్లిని అప్ర‌మ‌త్తం చేసింది.

చైనాకు చెందిన 13 ఏళ్ళ టీనేజ్‌ బాలిక మొబైల్‌ గేమ్స్ కారణంగా తల్లి ఖాతాలోని మొత్తం సొమ్మును ఊడ్చేసింది. స్కూల్‌లో ఎక్కువసేపు ఫోన్‌లో గడుపుతున్న బాలికను విచారించగా విషయం బైటపడింది. పే టు ప్లే గేమ్స్‌కు బాలిక అడిక్ట్‌ అయిందని గుర్తించిన టీచ‌ర్ బాలిక త‌ల్లిని అప్ర‌మ‌త్తం చేసింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌ అయింది. వెంటనే బాలిక త‌ల్లి యివాంగ్‌ బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోగా అందులో కేవ‌లం 5 యువాన్లు మాత్రమే మిగలడంతో లబోదిబో మంది. నాలుగు నెల‌ల్లో కుటుంబం దాచుకున్న సొమ్మునంతటినీ మొబైల్‌గేమ్స్‌కు త‌గ‌లేసింది. అంతకాదు త‌న క్లాస్‌మేట్స్ గేమ్స్‌కు కూడా తనే చెల్లింపులు చేసింది ఇంట్లో డెబిట్ కార్డు క‌నిపించ‌డంతో దాన్ని త‌న స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకున్నాన‌ని, దాని పాస్‌వ‌ర్డ్‌ త‌ల్లి త‌న‌కు చెప్పింద‌ని బాలిక చెప్పింది. ఇంకో షాకింగ్‌ విషయం ఏంటంటే త‌ల్లికి అనుమానం రాకుండా త‌న స్మార్ట్‌ఫోన్‌లో మొబైల్ గేమ్స్ లావాదేవీల‌కు సంబంధించిన, మెసేజ్‌లు, ఇతర రికార్డులు అన్నింటినీ డిలీట్‌ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెట్రో ట్రైన్‌లో ఇదేం పని.. డోర్‌కు కాలు అడ్డంగా పెట్టి !!

ఐడియా అదిరిందిగా.. కారు అనుకునేరు.. ఆటో అండి బాబు

బామ్మ కష్టం ఎవరికీ రాకూడదు.. ఎర్రటి ఎండలో 170 కి.మీ. నడిచి..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన సమంత.. ఎందుకో తెలుసా ??

Janasena: తెలంగాణలోనూ జనసేన పోటీ.. లక్ష్యమదేన ??

 

 

Follow us on