లీటర్ పెట్రోల్ పోస్తే చాలు.. ఈ మంచం రోడ్డుమీద రయ్.. రయ్.. మంటూ పరిగెడుతుంది !!
మంచాన్ని కూడా వాహనంగా మార్చేసేలాంటి ఘనమైన పనులు మన భారతీయులు మాత్రమే చేయగలరు. అవును, సోషల్ మీడియాలో అలాంటి ఒక వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇది మిమ్మల్ని నవ్వించడమే కాదు, ఆలోచింప జేస్తుందికూడా. ఇక్కడ ఓ యువకుడు ఇంట్లో నిరుపయోగంగా పడివున్న సైకిల్ చక్రాలు
మంచాన్ని కూడా వాహనంగా మార్చేసేలాంటి ఘనమైన పనులు మన భారతీయులు మాత్రమే చేయగలరు. అవును, సోషల్ మీడియాలో అలాంటి ఒక వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇది మిమ్మల్ని నవ్వించడమే కాదు, ఆలోచింప జేస్తుందికూడా. ఇక్కడ ఓ యువకుడు ఇంట్లో నిరుపయోగంగా పడివున్న సైకిల్ చక్రాలు, మోటారు బిగించి మంచాన్ని కదిలే వాహనంగా తయారు చేశాడు. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారు అనేది మాత్రం తెలియరాలేదు. కానీ వీడియో మాత్రం నెట్టింట ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఈ వీడియోలో కొందరు యువకులు ఇంట్లో ఉండే మంచాన్ని మూడు చక్రాల వాహనంగా మార్చారు. ఆ కదిలే మంచం వెహికిల్ పై కూర్చుని ఆ ఇద్దరు యువకులు పెట్రోల్ కొట్టించుకోడానికి పంప్ వద్దకు వచ్చారు. అందులో ఒకరు మంచం వాహనాన్ని డ్రైవ్ చేస్తుంటే, మరో యువకుడు హ్యాపీగా వెను మటం వేసుకుని కూర్చున్నాడు. దీంతో పెట్రోల్ పంపు వద్ద నిలబడి ఉన్న వాహనదారులు, స్థానిక ప్రజలు ఈ విచిత్ర వాహనాన్ని వింతగా చూస్తుండి పోయారు. ఇదేం బండిరా సామీ అనుకుంటూ అందరూ తమ సెల్‌ఫోన్ కెమెరాలో ఫోటోలు, వీడియోలు తీయటం మొదలుపెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వెనుక భయానక దృశ్యం
ఆన్‌లైన్ గేమ్స్‌కు ఎడిక్ట్ అయిన బాలిక.. తల్లి అకౌంట్ మొత్తం ఖాళీ !!
మెట్రో ట్రైన్‌లో ఇదేం పని.. డోర్‌కు కాలు అడ్డంగా పెట్టి !!
ఐడియా అదిరిందిగా.. కారు అనుకునేరు.. ఆటో అండి బాబు
బామ్మ కష్టం ఎవరికీ రాకూడదు.. ఎర్రటి ఎండలో 170 కి.మీ. నడిచి..
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

