రెండు చింపాంజీ సోదరుల భావోద్వేగం చూస్తే మీరూ ఎమోషనల్ అవుతారు !!
ఆధునిక సమాజంలో రక్త సంబంధాలు మాయమైపోతున్నాయి. మారుతున్న పరిస్థితులు, ఆర్ధిక అవసరాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ వచ్చంది.
ఆధునిక సమాజంలో రక్త సంబంధాలు మాయమైపోతున్నాయి. మారుతున్న పరిస్థితులు, ఆర్ధిక అవసరాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ వచ్చంది. ఎందాక అంటే తల్లిదండ్రులను కన్నబిడ్డలు గాలికొదిలే వరకు.. మన పుట్టుకతో మనకు రక్తసంబంధాలు ఏర్పడతాయి. తాత్కాలికంగా ఈ బంధాన్ని మర్చిపోయిన తర్వాత కూడా మనం మరచిపోలేము. ఎందుకంటే అవి మన ఆత్మలో కలిసిపోతాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతకాలం విడిపోయిన రెండు చింపాజీలు.. మళ్లీ కలిసి వాటి ఆనందానికి అవధుల్లేవు. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో రెండు చింపాంజీలను చూపించారు. ఈ రెండు చింపాంజీలు వీడియోలో ఒకరినొకరు కలుసుకుని, కౌగిలించుకున్నాయి. నిజానికి ఈ రెండు చింపాంజీలు సోదరులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూర కోసం చేపలు పట్టుకొచ్చిన మహిళ !! వాటిని చంపవద్దంటూ వేడుకుంటున్న కుక్క !!
వామ్మో ఇదెక్కడి గుండె ధైర్యం సామీ.. 100 అడుగుల ఎత్తులో ఊహించని ట్విస్ట్ !!
స్కూల్ పిల్లలు సహా తల్లిదండ్రులను కంటతడి పెట్టించిన ఇంగ్లీష్ టీచర్ !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

