Obesity in Children: ఆన్‌లైన్‌ క్లాసులతో లావెక్కుతున్న చిన్నారులు.. వీడియో

|

Sep 03, 2021 | 9:55 AM

కరోనా తరువాత పిల్లల్లో ఊబకాయం మరింత పెరిగింది. దీనికి ప్రధాన కారణం స్కూల్స్‌ షట్‌డౌన్‌ కావడం. ఆన్‌లైన్‌ క్లాస్‌లతో గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం.

YouTube video player

కరోనా తరువాత పిల్లల్లో ఊబకాయం మరింత పెరిగింది. దీనికి ప్రధాన కారణం స్కూల్స్‌ షట్‌డౌన్‌ కావడం. ఆన్‌లైన్‌ క్లాస్‌లతో గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం. కరోనా భయంతో పిల్లలను భయటకు తీసుకెళ్లి ఆడించే పరిస్థితి లేదు. దీంతో పిల్లల్లో ఫిజికల్‌ యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోయింది. అందుకే సంప్రదాయక ఆహార పదార్థాలనే పిల్లలకు అలవాటు చేయడం మంచిది అంటున్నారు నిపుణులు. పిల్లల్లో ఊబకాయం రావడానికి ఆహారపు అలవాట్లు 80శాతం కారణమైతే 20శాతం వారి జీవనశైలి కారణం. ఊబకాయం తగ్గడానికి ఆహార నియమాలు కచ్చితంగా పాటించాలి. ఫాస్ట్‌ఫుడ్‌లు, బర్గర్లు, వేపుడ్లు, బేకరీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Salt: కొత్త రకం ఉప్పుతో రక్తపోటు, గుండెపోటు తక్కువ..!! పరిశోధనల ద్వారా తేల్చిన శస్త్రవేత్తలు.. వీడియో

Covid Vaccine: ప్రాణాలు తీసే పాము విషంతో కరోనాకు మందు.. వీడియో

Viral Video: స్వీట్ అడలిన్‌ ఎమోషనల్‌ ఫోటోషూట్‌.. విషయం తెలిస్తే కన్నీళ్లే.. వీడియో