Viral Video: ఫ్యాన్ మీద పడింది.. మరి బుడ్డోడికి ఏమైంది..? వీడియో
ఫ్యాన్ కింద కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు.. లేదా భోజనం చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ మన మీద ఫాన్ పడుతుందేమో అని ఒక్కోసారి భ్రమపడతాం.
ఫ్యాన్ కింద కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు.. లేదా భోజనం చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ మన మీద ఫాన్ పడుతుందేమో అని ఒక్కోసారి భ్రమపడతాం. అది మీద పడితే ఇక అంతే సంగతులు అని ఊహించుకుంటాం. ఒక్కోసారి అవి నిజమయ్యే అవకాశాలు ఉంటాయి. తాజాగా మనం చెప్పుకునే ఘటన అలాంటిదే. చైనాలో ఓ ఇంట్లో అంతా కలిసి ఆనందంగా భోజనం చేస్తున్నారు. కబుర్లు చెప్పుకుంటూ హాయిగా భోజనం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న చిన్నపిల్లాడిపై ఒక్క ఉదుటన మీది నుంచి సీలింగ్ ఫ్యాన్ పడింది. దీంతో దెబ్బకు భయపడిపోయిన పిల్లాడి తల్లి తన బిడ్డను దగ్గరుకు తీసుకొని తలకు ఏమైనా అయిందా అన్నట్లుగా నిమిరింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Egg Shells: ఎగ్ షెల్స్‌తో ఇన్ని ప్రయోజనాలా.. తెలిస్తే అస్సలు వదలరు..! వీడియో
Aliens: ఏరియా 51 ఏలియన్స్ అడ్డానా..?? అసలు ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది ..?? వీడియో
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

