Egg Shells: ఎగ్ షెల్స్‌తో ఇన్ని ప్రయోజనాలా.. తెలిస్తే అస్సలు వదలరు..! వీడియో
గుడ్డు పెంకులను ఫేస్ ప్యాక్‌గా వాడొచ్చు.. వాటిని మెత్తటి పొడిలా చేసి, తేనె కలిపి ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగినట్లయితే చర్మం మృదువుగామారి, కాంతివంతంగా తయారవుతుందట.
గుడ్డు పెంకులను ఫేస్ ప్యాక్‌గా వాడొచ్చు.. వాటిని మెత్తటి పొడిలా చేసి, తేనె కలిపి ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగినట్లయితే చర్మం మృదువుగామారి, కాంతివంతంగా తయారవుతుందట. అలాగే గుడ్డు పెంకుల పౌడర్‌లో పెరుగ కలిపి హెయిర్ ప్యాక్‌లా వేసుకుంటే జుట్టుకు మంచి షైనింగ్ వస్తుందట. ఎగ్ షెల్స్‌ను టూత్ పేస్ట్‌లా కూడా వాడొచ్చట. దీనిలో బేకింగ్ సోడా, కొబ్బరినూనె కలిపి వారానికొకసారి పళ్లు తోముకుంటే దంతాల గట్టిబడతాయట. ఈ గుడ్డు పెంకులు మొక్కలకు మంచి ఎరువులా పనిచేస్తాయి. డైరెక్టు పెంకులు కాకుండా పొడిలా చేసి మొక్కలకు వేస్తే వాటి పెరుగుదలకు అవసరైన కాల్షియం లభిస్తుంది. దాంతో మొక్కలు ఏపుగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇంకెందుకాలస్యం? గుడ్డు పెంకుల వల్ల లాభాలేంటో తెలిసాయిగా.. ఇక విజృంభించండి మరి.
మరిన్ని ఇక్కడ చూడండి: Aliens: ఏరియా 51 ఏలియన్స్ అడ్డానా..?? అసలు ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది ..?? వీడియో
ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అంతు లేని అరాచకాలు.. మహిళల శవాలతోనూ సెక్స్..!! వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

