Viral Video: పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. సీసీ కెమెరాలో రికార్డ్‌ అయిన వీడియో..

Viral Video: పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. సీసీ కెమెరాలో రికార్డ్‌ అయిన వీడియో..

Anil kumar poka

|

Updated on: Apr 06, 2023 | 12:42 PM

బస్ డిపో ముందు వీదిలో ఇద్దరు యువకులు చంద్రయ్య అనే వ్యక్తి సెల్ ఫోన్ కొట్టేసే ప్రయత్నం.ఒక వ్యక్తి బైక్ పై వచ్చి కిందపడినట్ట చేయగా చంద్రయ్య అతనికి సహాయం చేస్తుండగా మరో వ్యక్తి వచ్చి చంద్రయ్య జేబులో నుంచి సెల్ ఫోన్ కొట్టేసే యత్నం.

నాగర్ కర్నూల్ : కల్వకుర్తి లో పట్ట పగలే దొంగతనాల హల్ చల్.బస్ డిపో ముందు వీదిలో ఇద్దరు యువకులు చంద్రయ్య అనే వ్యక్తి సెల్ ఫోన్ కొట్టేసే ప్రయత్నం.ఒక వ్యక్తి బైక్ పై వచ్చి కిందపడినట్ట చేయగా చంద్రయ్య అతనికి సహాయం చేస్తుండగా మరో వ్యక్తి వచ్చి చంద్రయ్య జేబులో నుంచి సెల్ ఫోన్ కొట్టేసే యత్నం. వెంటపడడంతో సెల్ ఫోన్ పడేసి బైక్ పై పరారైన దుండగులు. సిసి కెమెరాలో రికార్డైన దృశ్యాలు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Apr 06, 2023 12:42 PM