Cat funny insident: ఈ పిల్లి చేసిన పనికి ఎవరైనా పడిపోవాల్సిందే..! వైరల్ అవుతున్న వీడియో..

|

Dec 05, 2022 | 9:37 AM

సాధారణంగా పెంపుడు జంతువులు యజమానులకు ఎంతో సన్నిహితంగా మెలుగుతాయి. అవి తమ యజమానుల పట్ల ఎంతో విశ్వాసంతో ఉంటాయి. వారినుంచి ఎన్నో నేర్చుకుంటాయి. యజమానులు ఏం చెబితే అవి చక్కగా చేస్తాయి.


వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి ఆవు పాలు పితుకుతున్నాడు. అతనితోపాటు అతని పెంపుడు పిల్లికూడా అక్కడ కూర్చుని అతను పాలు పిండుతుంటే చూస్తూ ఉంది. అలా కొంతసేపయ్యాక.. దానికి ఆ పాలను చూసి నోరూరినట్లుంది. తన యజమానిని తనకు పాలు ఇమ్మని అడుగుతుంది. దాని ముందరి కాలితో యజమానిని తట్టి అడిగేసరికి అతను డైరెక్ట్‌గా ఆవు పొదుగునుంచి పిల్లి నోటిలోకి పాలు పడేలా పిండుతాడు. ఆ పిల్లి ఆ పాలధారను ఎంతో చాకచక్యంగా క్యాచ్‌చేసి తాగేస్తుంది. ఆ తర్వాత అతను తన పాల క్యానులోకి పాలు తీసుకుంటూ ఉంటాడు ఆ పిల్లి మళ్లీ అతన్ని తనకు పాలు కావాలన్నట్టు అడుగుతుంది. ఈ క్యూట్‌ ఇన్సిడెంట్‌ ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు కానీ.. నెట్టింట మాత్రం వీడియో తెగ వైరల్‌ అవుతోంది. పిల్లి తీరుకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వేలాదిమంది వీడియోను లైక్‌ చేస్తూ.. నైస్‌ క్యాట్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Follow us on