వాకింగ్‌ చేస్తున్న వృద్ధురాలిపైకి మృత్యువులా దూసుకెళ్లిన కారు

|

Oct 17, 2023 | 9:32 AM

ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో మాటలకు అందని విషాదం చోటు చేసుకుంది. ఓ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ 75 ఏళ్ల వృద్ధురాలిపైకి ఎస్‌యూవీ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సదరు వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఏంటంటే.. సెక్టార్‌ 78 లోని మహాగున్‌ మోడర్న్ సొసైటీ లో కృష్ణ నారంగ్‌ అనే వృద్ధురాలు గురువారం సాయంత్రం సమయంలో వాకింగ్‌కు వెళ్లింది.

ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో మాటలకు అందని విషాదం చోటు చేసుకుంది. ఓ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ 75 ఏళ్ల వృద్ధురాలిపైకి ఎస్‌యూవీ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సదరు వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఏంటంటే.. సెక్టార్‌ 78 లోని మహాగున్‌ మోడర్న్ సొసైటీ లో కృష్ణ నారంగ్‌ అనే వృద్ధురాలు గురువారం సాయంత్రం సమయంలో వాకింగ్‌కు వెళ్లింది. ఆమె వాకింగ్‌ చేస్తున్న సమయంలో బేస్‌మెంట్‌ నుంచి వచ్చిన ఓ కారు ప్రమాదవశాత్తు కృష్ణ నారంగ్‌ను ఢీ కొట్టింది. దీంతో ఆ వృద్ధురాలు కారు చక్రాల కింద నలిగిపోయి తీవ్ర గాయాలపాలైంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: మరికొద్ది గంటల్లో.. జాతీయ అవార్డ్ ఐకాన్ స్టార్ చేతిలో | సైకోగా గూస్‌బంప్స్‌

Daggubati Venkatesh: దొరికిపోయిన వెంకటేష్.. బోల్డ్ సీన్స్ ఆపినా ఆగవు కదా ??

Kangana Ranaut: టైగర్ దెబ్బకు.. తోక ముడిచిన సీరియస్ లేడీ

Saindhav: వెంకటేష్‌ ‘సైకో’ ఎందుకంటే ?? మొహమాటం లేకుండా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్

నాగార్జున అయితే మాత్రం.. నోటికొచ్చినట్టు మాట్లాడతారా ??

 

Published on: Oct 17, 2023 09:31 AM