డబ్బుల కోసం గన్‌ ఎక్కుపెట్టిన వ్యక్తి.. ఊహించని ట్విస్ట్‌

డబ్బుల కోసం గన్‌ ఎక్కుపెట్టిన వ్యక్తి.. ఊహించని ట్విస్ట్‌

Phani CH

|

Updated on: Oct 17, 2023 | 9:35 AM

ముంబైలో అంతర్జాతీయ బేకరీ సంస్థ అవుట్‌లెట్‌ సిబ్బందిపై ఒక వ్యక్తి కాల్పులకు ప్రయత్నించాడు. అయితే గన్‌ ఫైర్‌ కాకపోవడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో ప్రముఖ కాషిమిరా ప్రాంతంలోని అంతర్జాతీయ బేకరీ సంస్థ అవుట్‌లెట్‌లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. ముఖానికి హెల్మెట్‌ పెట్టుకున్న అతడు గన్‌ ఎక్కుపెట్టి అక్కడున్న సిబ్బందిపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు.

ముంబైలో అంతర్జాతీయ బేకరీ సంస్థ అవుట్‌లెట్‌ సిబ్బందిపై ఒక వ్యక్తి కాల్పులకు ప్రయత్నించాడు. అయితే గన్‌ ఫైర్‌ కాకపోవడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో ప్రముఖ కాషిమిరా ప్రాంతంలోని అంతర్జాతీయ బేకరీ సంస్థ అవుట్‌లెట్‌లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. ముఖానికి హెల్మెట్‌ పెట్టుకున్న అతడు గన్‌ ఎక్కుపెట్టి అక్కడున్న సిబ్బందిపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అయితే గన్‌ ఫెయిల్‌ కావడంతో ఫైర్‌ కాలేదు. వెంటనే ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలో ఉన్న అంతర్జాతీయ బేకరీ సంస్థ అవుట్‌లెట్‌ సిబ్బందిపై కాల్పులకు ఆ వ్యక్తి ఎందుకు ప్రయత్నించాడు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆడవాళ్లను చూస్తే అతడికి ఊపిరాడదు.. అందుకే 55 ఏళ్లుగా

వాకింగ్‌ చేస్తున్న వృద్ధురాలిపైకి మృత్యువులా దూసుకెళ్లిన కారు

TOP 9 ET News: మరికొద్ది గంటల్లో.. జాతీయ అవార్డ్ ఐకాన్ స్టార్ చేతిలో | సైకోగా గూస్‌బంప్స్‌

Daggubati Venkatesh: దొరికిపోయిన వెంకటేష్.. బోల్డ్ సీన్స్ ఆపినా ఆగవు కదా ??

Kangana Ranaut: టైగర్ దెబ్బకు.. తోక ముడిచిన సీరియస్ లేడీ