ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కూలీలు.. వీడియో

|

Sep 16, 2021 | 10:02 PM

కుండపోత వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ చిగురుటాకులా వణుకుతోంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. ఈ క్రమంలో సబ్జీ మండీ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది.

YouTube video player

కుండపోత వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ చిగురుటాకులా వణుకుతోంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. ఈ క్రమంలో సబ్జీ మండీ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. సోమవవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పలువురు శిధిలాల కింద చిక్కుకుపోయారని పోలీసులు భావిస్తున్నారు. జిల్లా అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని భారీగా సహాయక చర్యలను ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం ఒక వ్యక్తిని సహాయక బృందాలు వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఏడాదిన్నర కూడా లేని ఈ చిన్నారి సంతోషం.. నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది..! వీడియో

Viral Video: పిల్లిని సూపర్‌గా రక్షించిన ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌.. వైరలవుతోన్న వీడియో