కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి మండపం ఎక్కనంటూ నవ వధువు ఏడుపు.. అసలేం జరిగిందంటే..?? వీడియో
కాసేపట్లో పెళ్లి జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొద్ది క్షణాల్లో పెళ్లి కూతురు వచ్చే వేళయింది. అంతా హడావుడిగా ఉన్నారు. ఇంతలో పెళ్లి కూతురు రానే వచ్చింది.
కాసేపట్లో పెళ్లి జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొద్ది క్షణాల్లో పెళ్లి కూతురు వచ్చే వేళయింది. అంతా హడావుడిగా ఉన్నారు. ఇంతలో పెళ్లి కూతురు రానే వచ్చింది. వచ్చీ రాగానే ఏడుస్తూ నాకు ఈ పెళ్లి వద్దు అంటూ నానా హంగామా చేసింది. పెళ్లి కూతురు ఫ్రెండ్స్, బంధువులు, అన్నా తమ్ములు..అంతా..ఆమె ఏడుపు చూసి షాక్ తిన్నారు. అదేంటి.. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఏడుస్తూ పెళ్లి వద్దు అంటోంది అని కంగారు పడుతున్నారు. చివరికి ఆమెను గుచ్చి గుచ్చి అడిగితే అసలు విషయం తెలిసింది. పెళ్లికి ముందుగానే ఆమె..తాను ఎంటర్ అయ్యేటప్పుడు స్పెషల్ సాంగ్ ప్లే చేయమని చెప్పిందట, కానీ ఆమె వచ్చేటప్పుడు ఆ సాంగ్ కాకుండా వేరే సాంగ్ ప్లే చేశారని ఈ హంగామా అంతా చేసిందట. ఇది విన్న అక్కడి వారు నవ్వుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాయరు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఫ్యాన్ మీద పడింది.. మరి బుడ్డోడికి ఏమైంది..? వీడియో
Viral Video: ఫ్యాన్ మీద పడింది.. మరి బుడ్డోడికి ఏమైంది..? వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

