ఆ పెళ్లి లో స్కూటర్ ర్యాలీ !! జిహ్వకోరుచి.. బుర్రకో బుద్ధి.. వీడియో

|

Feb 19, 2022 | 9:53 AM

పెళ్లి కూతురు సిగ్గులు ఒలకపోస్తూ తల దించుకుని తాళి కట్టించుకుని అత్తారింటికి వెళ్ళే రోజులు పోయాయి.మారుతున్నకాలానికి అనుగుణంగా తమ ట్రెండ్ మార్చి పెళ్ళిలో స్టెప్ లు వేస్తన్నారు .

పెళ్లి కూతురు సిగ్గులు ఒలకపోస్తూ తల దించుకుని తాళి కట్టించుకుని అత్తారింటికి వెళ్ళే రోజులు పోయాయి.మారుతున్నకాలానికి అనుగుణంగా తమ ట్రెండ్ మార్చి పెళ్ళిలో స్టెప్ లు వేస్తన్నారు . తాను వివాహం చేసుకోబోయే పెళ్లి కుమారుడిని అలంకరించిన తన స్కూటర్ పై బ్యాండ్ మేళం తో పట్టణంలో ఊరేగిస్తూ పెండ్లి మండపానికి తీసుకు వెళ్ళింది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో వధువు. అంతే కాదు పెళ్లి మండపం లో స్టెప్ లు వేస్తూ పెళ్లి పీటలు వరకు పెండ్లి కుమారుడిని తీసుకు వెళ్ళింది.పాలకొల్లు కి చెందిన వ్యాపారవేత్త కూసుమంచి సత్యనారాయణ కుమార్తె నిఖిత తన వివాహం కొత్తగా అందరికీ గుర్తుండిపోయేలా ఉండేలా చేసుకోవాలని అనుకుంది అనుకున్నదే తడవుగా పెళ్లి రోజున పెండ్లి కుమారుడిని కళ్యాణ మంటపం కు తానే తన స్కూటర్ పై ఊరేగింపు గా కళ్యాణ మండపానికి తీసుకు వచ్చి నృత్యం చేస్తూ పెళ్లి పీటల వద్దకు తీసుకు వచ్చింది.

Also Watch:

Viral Video: లేస్‌ ప్యాకెట్లతో చీర ఏంట్రా బాబు.. నెట్టింట వీడియో వైరల్

MS Dhoni: నిజంగానే ధోని మిస్టర్‌ కూల్‌.. మరీ ఇంత ఓపికనా !! వీడియో

వ్యక్తికి బుద్ధిచెప్పిన చెట్టు !! చెట్టు రివెంజ్‌ తీర్చుకుందంటున్న నెటిజెన్స్ !! వీడియో

బస్సులో సీటు కోసం పాట్లు !! నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

కొండ చీలికల్లో చిక్కుకున్న యువకుడు !! చివరకు ?? వీడియో