స్టేజీపై డ్యాన్స్‌తో అదరగొట్టిన పెళ్లికూతురు.. షాక్ అయిన పెళ్ళికొడుకు ఏం చేసాడంటే ??
ఈ మధ్య కాలంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన రకరకాల వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మన ఇండియాలో మరీ ముఖ్యంగా వివాహ వేడుకలను ఎంత ప్రత్యేకంగా జరుపుకుంటారో చెప్పాల్సిన పనిలేదు.
ఈ మధ్య కాలంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన రకరకాల వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మన ఇండియాలో మరీ ముఖ్యంగా వివాహ వేడుకలను ఎంత ప్రత్యేకంగా జరుపుకుంటారో చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఓ కొత్త పెళ్లికూతురు స్టేజీపై డ్యాన్స్ ఇరగదీసింది. మొదట వధూవరులు స్టేజీపైకి ఎక్కినప్పుడు ఓ హిందీ పాటకు చిన్నపిల్లలు డ్యాన్స్ చేయసాగారు. వారిని చూసి పెళ్లికూతురుకు కూడా ఊపు వచ్చింది. వెంటనే కాలు కదిపి డ్యాన్స్ చేసింది. అక్కడున్న వారందరినీ అలరించింది. పెళ్లికొడుకు పక్కనే హిందీ పాటకు స్టెప్పులేసి అదరగొట్టింది. తన భార్య డాన్స్ చేస్తుంటే.. చూస్తూ ముసి ముసి నవ్వులతో నవ వరుడు సంబరపడిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bandla Ganesh: పవన్‌కు వార్నింగ్ ఇచ్చిన బండ్ల !! అసలు ఏమైంది ??
Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు అనారోగ్యం.. సినిమా షూటింగులన్నీ వాయిదా !!
Waltair Veerayya: ఓటీటీలోకి మెగాస్టార్ వాల్తేరు వీరయ్య.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్..
బుర్ఖా వేసుకుని బ్యాంక్ కు వెళ్ళాడు.. అడ్డంగా బుక్ అయ్యాడు.. అసలు ఏం జరిగిందంటే ??
అవి ఇవి ఎందుకని ఏకంగా రైలు పట్టాలనే కొట్టేసిన దొంగలు..
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

