Funny incident: పెళ్లిరోజే షాకిచ్చిన వధువు .. కంగుతిన్న వరుడు ఏంచేశాడో చూస్తే నవ్వాగదు..
పెళ్లికి సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పెళ్లిలో వధూవరులతో బంధుమిత్రులు చిత్రవిచిత్రమైన పనులు చేయిస్తూ ఆటపట్టిస్తుంటారు. తాజాగా అలాంటి
పెళ్లికి సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పెళ్లిలో వధూవరులతో బంధుమిత్రులు చిత్రవిచిత్రమైన పనులు చేయిస్తూ ఆటపట్టిస్తుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వరుడికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది వధువు. దాంతో పాపం కొత్త పెళ్లికొడుకు బిక్కముఖం వేసుకోవాల్సి వచ్చింది. ఈ వీడియోలో పెళ్లి తంతు ముగిసిన తర్వాత విందు కార్యక్రమం జరుగుతోంది. వధూవరులు, బంధుమిత్రులతో కలిసి సహాపంక్తి భోజనాలు చేస్తున్నారు. అమ్మాయి, అబ్బాయికి భోజనం వడ్డించారు. ఈ క్రమంలో వీడియోతీస్తున్న కెమెరామెన్ వధూవరులిద్దరినీ ఒకరికొకరు తిపించుకోవాల్సిందిగా చెప్పాడు. ఈ క్రమంలో వరుడు తన చేతులతో వధువుకు ఒక స్వీట్ ఇచ్చాడు. ఆతర్వాత వధువు కూడా వరుడికి స్వీట్ తినిపించింది. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. అది తెలియాలంటే వీడియో చూడాల్సిందే.. ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్ అవుతారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

