గ్రాండ్‌గా ప్రేతాత్మల పెళ్లి !! నోరూరించే నాన్‌వెజ్‌ వంటకాలు.. ఎక్కడంటే ??

|

Aug 10, 2022 | 10:00 AM

ప్రేతాత్మలకి పెళ్ళిళ్ళు చేసి, కట్న కాన్కలు పుచ్చుకుంటూ ఆత్మల పెళ్ళిళ్ళను అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటున్న ఓ విచిత్ర సాంప్రదాయం వెలుగులోకొచ్చింది.

ప్రేతాత్మలకి పెళ్ళిళ్ళు చేసి, కట్న కాన్కలు పుచ్చుకుంటూ ఆత్మల పెళ్ళిళ్ళను అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటున్న ఓ విచిత్ర సాంప్రదాయం వెలుగులోకొచ్చింది. అవును మీరు విన్నది నిజమే.. ఈ వింత ఘటన కర్నాటకలో జరిగింది. అయితే గత కొన్ని దశాబ్దాల నుంచి చచ్చిపోయిన తమ వారికి ఇప్పుడు ఇలా పెళ్ళి వేడుకలు చేస్తున్నారు. కానీ ఆత్మల పెళ్ళిళ్ళకు హాజరయ్యేది మాత్రం ఆత్మలు కాదండోయ్‌ మనుషులే. నిజానికి అక్కడ మాత్రం వధూవరులుండరు. వారు కూర్చునే కుర్చీలపై తెల్లటి వస్త్రం కప్పిం ఉంటుంది. దాని చుట్టూ తిరుగుతూ వధువరులు వేయాల్సిన ఏడడుగులను ఆ ఇంటి వాళ్ళు వేసేస్తారు. తాళి ఆశీస్సులు అన్నీ మామూలే. ఇక ఈ పెళ్లిలో నాన్‌వెజ్‌ కూడా వండుతారు. చికెన్‌, మటన్‌తో పాటు చేపల ఫ్రై కూడా ఉంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒంటికాలుపై బ్రతుకు పోరాటం.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Viral: నల్లపాముతో సరదాగా ఆడుకుంటున్న చిన్నారి..

ఇతని గట్స్ కు సలాం.. జింకకోసం ప్రాణాలకు తెగించి.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

ఇదేంట్రా నాయనా.. ఈ రేంజ్‌ క్రేజ్‌ ఎక్కడా చూడలేగా !!

జూనియర్ మహరాజ్.. హీరోగా రవితేజ వారసుడు వస్తున్నాడు..

 

Published on: Aug 10, 2022 10:00 AM