తీవ్రమైన దగ్గుతో అస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే తీసిన డాక్టర్‌కి షాక్ !!
ఇంటర్నెట్‌లో తరచూ అరుదైన వ్యాధులకు సంబంధించిన వీడియోలు మనం చూస్తుంటాం. తాజాగా ఓ బ్రెజిలియన్ డాక్టర్ షేర్ చేసిన ఎక్స్‌రే ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మార్చి 2023 లో సోపాల్ అనే వ్యక్తి తీవ్రమైన దగ్గుతో బొటుకాటు నగరంలోని ఓ అస్పత్రికి వెళ్లాడు.
ఇంటర్నెట్‌లో తరచూ అరుదైన వ్యాధులకు సంబంధించిన వీడియోలు మనం చూస్తుంటాం. తాజాగా ఓ బ్రెజిలియన్ డాక్టర్ షేర్ చేసిన ఎక్స్‌రే ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మార్చి 2023 లో సోపాల్ అనే వ్యక్తి తీవ్రమైన దగ్గుతో బొటుకాటు నగరంలోని ఓ అస్పత్రికి వెళ్లాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు పలు టెస్టులు నిర్వహించారు. అనంతరం వచ్చిన రిపోర్ట్స్ చూడగా డాక్టర్ మైండ్ బ్లాంక్ అయింది. అతడి ఎక్స్‌రేలో ఒంటి నిండా టేప్‌వార్మ్ గుడ్లు నిండి ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధిని సిస్టిసెర్కోసిస్ (Cysticercosis) అంటారట. ఈ ఇన్ఫెక్షన్ పేగు పరాన్నజీవి కారణంగా సోకుతుందన్నారు. అయితే అదృష్టవశాత్తు ఆ టేప్‌వార్మ్ గుడ్లు కారణంగా రోగికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ప్రస్తుతం అతడికి సంబంధించిన ఎక్స్‌రే మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. అవి మనిషికి ఎలాంటి అసౌకర్యం కలిగించనంతవరకు.. వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని డాక్టర్ డిసౌజా వివరించారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా నమోదవుతాయన్నారు. ఈ గుడ్లు, పందులు, బోవిన్ లాంటి టేప్ వార్మ్ ఇంటర్మీడియట్ హోస్టుల ద్వారా మనిషి శరీరంలోకి చేరుతాయని అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
The Kerala Story: 5రోజుల్లోనే 56 కోట్లు.. కేరళ స్టోరీస్ మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లు
Adipurush: ఒక్క రోజుకే 70 మిలియన్లు.. ఆదిపురుష్ దిమ్మతిరిగే రికార్డ్
సైలెంట్‌గా కూర్చున్న ఆమెను అక్కడ టచ్ చేశాడు.. ఆ తరువాత సీన్ నెక్ట్స్ లెవల్..
ప్రేయసికి వెరైటీ లవ్ ప్రపోజల్.. ‘గురుడు.. కరెక్ట్ కీ నొక్కినట్టున్నాడు’