యువకుడి ఆత్మహత్యాయత్నం !! ఝ‌ల‌క్ ఇచ్చిన లోకో పైలట్‌ !! వీడియో

మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని హార్బ‌ర్ లైన్‌లో ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు య‌త్నించాడు. కానీ ఆ ప్రయత్నం విఫ‌ల‌మైంది.

మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని హార్బ‌ర్ లైన్‌లో ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు య‌త్నించాడు. కానీ ఆ ప్రయత్నం విఫ‌ల‌మైంది. రైలు ప‌ట్టాల ప‌క్క‌న ఉన్న స‌ద‌రు యువ‌కుడు.. రైలు రావ‌డాన్ని గ‌మ‌నించి.. ప‌ట్టాల‌పై ప‌డుకున్నాడు. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన లోకో పైల‌ట్ రైలును యువ‌కుడికి అడుగు దూరంలోనే ఆపేశాడు. ప్లాట్ ఫాం వ‌ద్ద ఉన్న రైల్వే పోలీసులు.. యువ‌కుడిని గ‌మ‌నించి అక్క‌డ‌కు పరుగెత్తారు. అనంత‌రం బాధిత యువ‌కుడిని చేర‌దీసి.. కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: ఇదో వెరైటీ సమోసా.. బంగాళదుంపకు బదులుగా ఏం వాడాడో తెలుసా ?? వీడియో

KNOW THIS: కీలక నిర్ణయం తీసుకున్న నాసా !! ఏలియన్స్‌ జాడ కోసం రంగంలోకి పూజారులు !! వీడియో

ఇక్కడ ఒక్కసారి తింటే లక్ష బిల్లు !! అంత స్పెషల్‌ ఏంటంటే ?? వీడియో

Viral Video: టూరిస్టులకు పులి చుక్కలు !! చూస్తుండగానే పంజా విసిరిన పులి !! వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu