Viral Video: ఇదేం ప్రేమరా బుడతా..! పోటీలో గెలుపుకోసం ఇంతలా చెయ్యాలా..?
అమ్మ అంటే ప్రేమ ఉండని పిల్లలెవరూ ఉంటారు. ముఖ్యంగా అబ్బాయిలకైతే తల్లే మొదటి ప్రపంచమని చెప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి ప్రేమ పంచుతూ పెంచిన తల్లిని సంతోషంగా
ఓ స్కూల్లో ఆటల పోటీ నిర్వహించారు. ఇక్కడ పోటీ ఏంటంటే.. కళ్లకు గంతలు కట్టుకుని దూరం నుంచి వచ్చి తన తల్లికి బన్ తినిపించడం. ఇంకా ఎవరైతే తన తల్లికి వేగంగా బన్ తినిపిస్తారో వారే గెలిచినట్లు. అయితే పోటీలో పాల్గొన్న ఓ బుడతడు బన్ తీసుకుని వేగంగా తన తల్లి దగ్గరకు చేరుకున్నాడు. ఎలా అయినా పోటీలో గెలవాలనుకున్న ఆ చిన్నారి.. తన తల్లి నోటిలో ఆ బన్ పెట్టి గట్టిగా లొపలికి నెట్టాడు. ఆ బన్ మొత్తం నోటిలో పట్టకపోవడంతో.. సుత్తి తీసుకుని కొట్టినట్లు ఆ బన్‌ను తన తల్లి నోటిలోకి నెడుతున్నాడు. ఇలా బన్ తినిపించం పూర్తయిందనుకున్నాక కళ్లకు గంతలు తీసి చూశాడు. గెలిచానన్న ఆనందం ఆ చిన్నారి కళ్లల్లో స్పష్టంగా కనిపించింది. ఇక ఆ పోటీల సమయంలో అక్కడే నిలబడి ఉన్న పిల్లలు.. ఈ చిన్నారి చేసే పనిని చూసి నవ్వేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట పోస్ట్ కావాడంతో అది కాస్త వైరల్‌గా మారింది.ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 5 లక్షల 62 వేలమంది వీక్షించారు. 2 లక్షల 23 వేలమంది లైక్ చేశారు. ఈ క్రమంలోనే నెటిజన్లలో ఒకరు ‘తన తల్లిపై తనకు ఎంత ప్రేమ ఉందో ఆ పిల్లవాడు చూపించాలనుకున్నాడ’ని రాసుకొచ్చారు. మరో నెటిజన్ ‘అబ్బాయిలతో వచ్చిన బాధే ఇది అంటూ.. వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

