టాయిలెట్ క్లిన్ చేసిన బీజేపీ ఎంపీ..కోవిడ్ సెంటర్ లో తన చేతులతో శుభ్రం చేసిన నాయకుడు వైరల్ అవుతున్న వీడియో..:MP’s Rewa video.

తాను మాటల మనిషిని కాదు చేతల మనిషిని అని రుజువు చేసుకున్నారు ఓ ఎంపీ. కోవిడ్ సెంటర్ లో టాయిలెట్ ను తన చేతులతో శుభ్రం చేసారు.మధ్యప్రదేశ్ లోని ఓ కోవిడ్ ఆసుపత్రి సందర్శించారు బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్ర....

|

Updated on: May 21, 2021 | 8:36 PM

Follow us