AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elephant attacks truck video : ఏనుగుకు చిర్రెత్తితే ఇలానే ఉంటుంది..ట్రక్ డ్రైవర్ చేసిన పనికి సహనాన్ని కోల్పోయిన ఏనుగు..(వీడియో).

Anil kumar poka
|

Updated on: May 21, 2021 | 8:14 PM

Share

జంతువులు ఎదురు పడితే మనం ఎంత బయపడతామో అవి కూడా అంతే భయపడతాయి..కాకపోతే మనుషులు టీజ్ చేసేందుకు ప్రయత్నిస్తారు ,మరికొన్ని చిత్త పనులు కూడా చేస్తారు అలాంటప్పుడే వాటికి కోపం వస్తుంది.అలాటిదే ఈ వీడియో కూడా..