East Godavari video : అంతర్వేది అన్నచెల్లెలు గట్టుకు భారీ తిమింగలం..30అడుగుల పొడవు , 20టన్నుల బరువు..(వీడియో)

తూర్పు గోదావరి జిల్లా అంతర్విధి దగ్గరలోనే అన్నాచెల్లెలి గట్టు అనే తీరం కూడా ఉంది..ఆ తీరానికి ఓ భారి తిమింగలం కొట్టుకు వచ్చింది..అయితే ఈ తిమింగలం కళేబరం 30అడుగుల పొడవు , 20 టన్నుల బరువు ఉంటుంది అని స్థానిక మృత్యకారులు అంటున్నారు...

|

Updated on: May 21, 2021 | 8:04 PM

Follow us