Viral Video: వరుడికి షాక్ ఇచ్చిన వధువు… సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచిన పెళ్లికూతురు. ( వీడియో )
సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.
సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో బిందాస్ పెళ్లికూతురు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె చేసిన పని వీక్షకులను భలేగా ఆకట్టుకుంది.వేదికపై వరుడు తన స్నేహితులతో మాట్లాడుతున్నట్లు మనం వీడియోలో చూడవచ్చు. ఈలోపు అకస్మాత్తుగా వధువు అక్కడికి వచ్చి వరుడి ఒడిలో కూర్చుని ఫోటోలకు పోజిస్తుంది. ఈ ఊహించని పరిణామానికి వరుడు కూడా షాక్ కాగా.. అక్కడ ఉన్న జనాలు మాత్రం పెళ్ళికూతురు స్వాగ్‌కు ఫిదా అయిపోయారు. పెళ్లిలో ఆమె చేసిన అల్లరి చాలామందికి ముచ్చటగా అనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని ఆల్విన్ ఫిలిమ్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నెట్టింట్లో పోస్ట్ చేయగా..
మరిన్ని ఇక్కడ చూడండి: Hyderabad News: యువతిపై 22 ట్రాఫిక్ చలాన్లు..! ఖంగుతిన్న పోలీసులు… ( వీడియో )
Gold And Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త.. దిగివస్తున్న పసిడి ధరలు.. ( వీడియో )
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం
