Bigg Boss 7 Telugu: అడ్డంగా దొరికిపోయిన శోభ.! బిగ్ బాస్ ఫేవరిజమ్.. కావాలనే ఇలా..

|

Nov 21, 2023 | 9:03 AM

ప్రముఖ తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆడియెన్స్‌ నుంచి వచ్చిన ఓట్లను ఆధారంగా చేసుకుని ప్రతి వారం ఒక కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. అలా బిగ్‌బాస్‌ సీజన్-7లో ఇప్పటివరకు 10 వారాల్లో 10 మంది హౌస్ బయటకు వెళ్లిపోయారు. అయితే 11 వారం మాత్రం బిగ్‌ బాస్‌ బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు. నామినేషన్స్‌ లిస్టులో ఉన్న గౌతమ్ కృష్ణ, శోభాశెట్టి, అశ్విని శ్రీ, అర్జున్‌ అంబటి, ప్రియాంక జైన్‌, అమర్‌ దీప్‌ చౌదరి, ప్రిన్స్‌ యావర్‌, రతికా రోజ్‌ అందరూ సేఫ్‌ అయినట్లు హోస్ట్‌ నాగార్జున ప్రకటించారు.

ప్రముఖ తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆడియెన్స్‌ నుంచి వచ్చిన ఓట్లను ఆధారంగా చేసుకుని ప్రతి వారం ఒక కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. అలా బిగ్‌బాస్‌ సీజన్-7లో ఇప్పటివరకు 10 వారాల్లో 10 మంది హౌస్ బయటకు వెళ్లిపోయారు. అయితే 11 వారం మాత్రం బిగ్‌ బాస్‌ బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు. నామినేషన్స్‌ లిస్టులో ఉన్న గౌతమ్ కృష్ణ, శోభాశెట్టి, అశ్విని శ్రీ, అర్జున్‌ అంబటి, ప్రియాంక జైన్‌, అమర్‌ దీప్‌ చౌదరి, ప్రిన్స్‌ యావర్‌, రతికా రోజ్‌ అందరూ సేఫ్‌ అయినట్లు హోస్ట్‌ నాగార్జున ప్రకటించారు. అయితే వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్‌ ఉంటుందని కంటెస్టెంట్స్‌ను గట్టిగా హెచ్చరించారు. అయితే శోభా శెట్టిని కాపాడడానికే బిగ్‌ బాస్‌ నో ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ తీసుకొచ్చారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎపిసోడ్ లోనే కాదు.. గత మూడు నాలుగు వారాల నుంచి.. శోభ నామినేషన్స్ లోనే కొనసాగుతూ వస్తున్నారు. ఓట్ల శాతంలోనే కూడా.. రెడ్ జోన్లోనే ఉంటున్నారు. కానీ అనూహ్యంగా ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకుంటున్నారు. దీంతో బిగ్ బాస్ ఫేవరిజమ్ చూపిస్తున్నారని.. కావాలనే శోభను ఎలిమినేష్స్ నుంచి తప్పిస్తున్నారని.. నెట్టింట కొంత మంది నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అంతే కాదు బిగ్ బాస్ ఓటింగ్ ఫేక్ అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్‌కు దొరక్కపోయినా.. ఆడియెన్స్‌కు అడ్డంగా దొరికిపోయావ్‌ అంటూ శోభను.. నెట్టింట ఆడుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.