4 గంటల్లో టైపు రైటర్‌పై రూపుదిద్దుకున్న శ్రీరాముడు

|

Jan 22, 2024 | 7:15 PM

భారత ప్రజల 500 ఏళ్ల కల సాకారమవుతున్న శుభవేళ వివిధ కళాకారులు, భక్తులు తమలోని కళను రామునికి అంకితం చేస్తూ వివిధ రూపాలలో శ్రీరామునిపై తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ టైపోఆర్టిస్ట్‌ టైపురైటరుపై శ్రీరాముని రూపాన్ని చిత్రీకరించారు. అయోధ్య శ్రీరాముని మందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని బెంగళూరుకు చెందిన 75 ఏళ్ల టైపో ఆర్టిస్ట్‌ ఏసీ గురుమూర్తి టైపు రైటర్‌ సహాయంతో రాముని చిత్రాన్ని సృష్టించారు.

భారత ప్రజల 500 ఏళ్ల కల సాకారమవుతున్న శుభవేళ వివిధ కళాకారులు, భక్తులు తమలోని కళను రామునికి అంకితం చేస్తూ వివిధ రూపాలలో శ్రీరామునిపై తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ టైపోఆర్టిస్ట్‌ టైపురైటరుపై శ్రీరాముని రూపాన్ని చిత్రీకరించారు. అయోధ్య శ్రీరాముని మందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని బెంగళూరుకు చెందిన 75 ఏళ్ల టైపో ఆర్టిస్ట్‌ ఏసీ గురుమూర్తి టైపు రైటర్‌ సహాయంతో రాముని చిత్రాన్ని సృష్టించారు. టైపురైటరుపై ఉండే కీబోర్డ్‌లోని ఎక్స్‌ (X ), ఆబ్లిక్‌ (/) బ్రాకెట్‌ (()) ఫుల్‌స్టాప్‌ (.) జీరో (0), హైఫెన్‌ (-) కీస్‌ను ఉపయోగించి నాలుగు గంటల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశానని గురుమూర్తి తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్య తరహాలోనే మరో రామాలయం.. ఎక్కడో తెలుసా ??

ఏటా శ్రీరామ నవమి నాడు బాల రాముడిని ముద్దాడనున్న సూర్యుడు..

చూస్తుండగానే కుప్పకూలిన ఐదంతస్తుల భవనం..

చెత్తకుప్పలో వేలకొద్దీ ఆధార్‌, పాన్‌కార్డులు..

రష్మిక ‘డీప్‌ఫేక్‌’ కేసు నిందితుడు అరెస్టు !!