Viral Video: కారు డోర్ తెరిచి .. స్నాక్స్ దొంగలించిన ఎలుగుబంటి..!! వైరల్ అవుతున్న వీడియో..
పర్వత పట్టణం గాట్లిన్‌బర్గ్‌లో నల్ల ఎలుగుబంట్లు నిత్యం సంచరిస్తూ ఉంటాయి. అమెరికాలోని తూర్పు టేనస్సీలో ఉన్న గాట్లిన్‌బర్గ్.. గ్రేట్ స్మోకీ పర్వతాల జాతీయ ఉద్యానవనానికి ప్రవేశ ద్వారం. ఈ ప్రాంతంలో వందలాది ఎలుగుబంట్లు తిరుగుతూ ఉంటాయి.