AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virous: ఆ వ్యాధి ఉన్నవారికి కరోనా ముప్పు అధికం.. వైద్యుల హెచ్చరిక…!! ( వీడియో )

Phani CH
|

Updated on: Apr 17, 2021 | 8:03 AM

Share

కరోనా సెకండ్ వేవ్ ! అందరినీ ముప్పతిప్పలు పెడుతోంది. ఈ ఏడాది ఆరంభంలో దేశంలో 10 వేల కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పుడు ఆ సంఖ్య రెండు లక్షలు దాటేసింది. పెరుగుతున్న కేసులు కరోనా సెకండ్ వేవ్ కు అద్దం పడుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారిపై కరోనా ఎఫెక్ట్ ఉంటుందని గతంలోనే వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.