Boats Battle: సముద్రంలో పడవల యుద్ధం..? చైనా ఫిలిప్పీన్స్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు.

|

Oct 25, 2023 | 8:42 AM

దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో తాజాగా ఫిలిప్పీన్స్, చైనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ కోస్ట్‌ గార్డ్‌ నౌకను మిలటరీ రవాణా బోట్లను చైనా కోస్ట్‌గార్డ్‌ షిప్, సహా మరో చైనా నౌక ఢీకొట్టాయని ఫిలిప్పీన్స్‌ అధికారులు తెలిపారు.అయితే ఈ ఘటనలో తమ సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని, నౌకలకు వాటిల్లిన నష్టంపై అంచనా వేస్తున్నామన్నారు. తమ నౌకలు వేగంగా ప్రయాణించి ఉంటే చైనా నౌకల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లేదని చెప్పారు.

దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో తాజాగా ఫిలిప్పీన్స్, చైనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ కోస్ట్‌ గార్డ్‌ నౌకను మిలటరీ రవాణా బోట్లను చైనా కోస్ట్‌గార్డ్‌ షిప్, సహా మరో చైనా నౌక ఢీకొట్టాయని ఫిలిప్పీన్స్‌ అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో తమ సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని, నౌకలకు వాటిల్లిన నష్టంపై అంచనా వేస్తున్నామన్నారు. తమ నౌకలు వేగంగా ప్రయాణించి ఉంటే చైనా నౌకల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లేదని చెప్పారు. థామస్‌ షోల్‌ వద్ద ఉన్న ఫిలిప్పీన్స్‌ మెరైన్‌ పోస్టుకు సమీపంలో ఈ నెలలో చోటుచేసుకున్న రెండో ఘటన ఇది అని చెప్పారు. ఇదిలా ఉంటే, ఫిలిప్పీన్స్‌ అంతర్జాతీయ నిబంధలను ఉల్లంఘిస్తూ తమ నౌకల ప్రమాదాలకు కారణమవుతోందని చైనా ఆరోపించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..