Coconut fell on biker: చూస్తుండగానే బైకర్‌పై ఊడి పడిన కొబ్బరి బొండా..! వీడియో చూసి ఆడేసుకుంటున్న నెటిజనం..
వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం చాలా మంచిది. కానీ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కూడా అనుకోకుండా ప్రమాదాలు జరిగితే మాత్రం అంతకు మించి బ్యాడ్ లక్ ఏం ఉండదు.
వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం చాలా మంచిది. కానీ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కూడా అనుకోకుండా ప్రమాదాలు జరిగితే మాత్రం అంతకు మించి బ్యాడ్ లక్ ఏం ఉండదు. ఇప్పుడు అలాంటి ఓ ఘటనే మలేషియాలో చోటు చేసుకుంది. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ పెట్టుకుని మరీ ప్రయాణిస్తున్నారు. కానీ వాళ్ల దురదృష్టం ఏ రేంజ్‌లో ఉందంటే.. బైక్‌పై వెళ్తున్న వాళ్లపై టెంకాయ చెట్టుపై నుంచి కొబ్బరి బోండా పడింది. అది కూడా పుట్‌బాల్ సైజ్‌లో ఉన్న బోండా బైక్ నడుపుతున్న వ్యక్తి వెనకాల కూర్చున్న వ్యక్తిపై పడింది. దీంతో దెబ్బకు బైక్‌పై నుంచి కిందపడ్డాడు సదరు వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో ఆ బైక్ వెనక వస్తున్న ఓ కారు ముందు వైపు ఉన్న కెమెరాలో రికార్డ్ అయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

