Viral Video: బార్బర్ షాపు వదిలిపెట్టి చెట్టుకిందే దుకాణం పెట్టిన నాయీ బ్రహ్మణుడు.. ( వీడియో )
అసలే కరోనా కాలం.. ఆపై కోవిడ్ రూపాంతరం చెందుతూ.. ప్రజలపై విరుచుకుపడుతూ.. దీంతో ఎప్పుడూ ఎలా వ్యాప్తి చెందుతోఅని భయాందోళనకు గురవతున్నారు.
అసలే కరోనా కాలం.. ఆపై కోవిడ్ రూపాంతరం చెందుతూ.. ప్రజలపై విరుచుకుపడుతూ.. దీంతో ఎప్పుడూ ఎలా వ్యాప్తి చెందుతోఅని భయాందోళనకు గురవతున్నారు. టీకా రెండు డోసులు తీసుకున్నాక కానీ.. మాస్క్ ధరించడం.. సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అయితే ఈ మహామ్మారి ప్రభావంతో చిన్న వ్యాపారస్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. అయితే ఓ బార్బర్ మాత్రం.. కరోనా కట్టడి చేసేందుకు ఉపాదిగా ఉన్న షాపును వదిలి.. ఓ చెట్టు కింద దుకాణం పెట్టి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. వివరాల్లోకెళితే.. పెద్దపల్లి జిల్లా సూల్తానాబాద్ కు చెందిన నరేందర్ వృత్తి రీత్యా నాయీ బ్రహ్మణుడు.సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని శాస్త్రీనగర్ లో నివసిస్తున్న నరేందర్…బార్బర్ షాపు నిర్వహిస్తూ జీవనోపాధి సాగించేవారు. అయితే, కరోనా సమయంలో పూట గడవడం కష్టంగా మారడంతో విధిలేని పరిస్థితిలో ప్రాణాలను పణ్ణంగా పెట్టి కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ క్షౌర వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: No Need Train Ticket: టికెట్ లేకుండా రైలు ఎక్కారా ? నో ప్రాబ్లమ్ అంటున్న రైల్వే.. ( వీడియో )
Baba ka Dhaba owner: బాబా కా దాబా ఓనర్ కాంత ప్రసాద్ ఆత్మహత్యాయత్నం. ( వీడియో )
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
